మేడ ముట్టుకుంటే తోడ గొట్టినాట్టే జుట్టు గురుతుంటుట్టే ఇక ధడ ధడ పిడుగులు పడినాట్టే మేడ ముట్టుకుంటే తోడ గొట్టినాట్టే జుట్టు గురుతుంటుట్టే ఇక ధడ ధడ పిడుగులు పడినాట్టే ఆచిరు నవ్వుతో చించేస్తాడు కనుసైగతో కాల్చేస్తాడు చిట్టికెళ్ళతో చెడుగుడు చెడుగుడు ఆడే రకం ఏటికి ఎదురీడమంటే Everyday ముందుంటాడు Everestను మించిన ధనం వెంట్రుకల విసిరే గుణం మేడ ముట్టుకుంటే తోడ గొట్టినాట్టే మేడ ముట్టుకుంటే తోడ గొట్టినాట్టే జుట్టు గురుతుంటుట్టే ఇక ధడ ధడ పిడుగులు పడినాట్టే మేడ ముట్టుకుంటే తోడ గొట్టినాట్టే జుట్టు గురుతుంటుట్టే ఇక ధడ ధడ పిడుగులు పడినాట్టే మెత్తటి మట్టిలో మొలిచిన మొలకవి కాదోయ్ నువ్వు బండరాలను బాధలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు మెత్తటి మట్టిలో మొలిచిన మొలకవి కాదోయ్ నువ్వు బండరాలను బాధలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు ఎందరో నిన్ను ప్రేమిస్తారే కనుకే కొందరు నిన్ను ద్వేషిస్తారు ఆ తరమైన నీ తరమే నువ్వు మా గుండెల్లో స్థిరమే మేడ ముట్టుకుంటే తోడ గొట్టినాట్టే మేడ ముట్టుకుంటే తోడ గొట్టినాట్టే జుట్టు గురుతుంటుట్టే ఇక ధడ ధడ పిడుగులు పడినాట్టే మేడ ముట్టుకుంటే తోడ గొట్టినాట్టే జుట్టు గురుతుంటుట్టే ఇక ధడ ధడ పిడుగులు పడినాట్టే