సమ్మోహనుద పెడవిస్త నీక కొంచెం కొరుక్కొవ ఇష్టసఖుద నడుమిస్త నీకే నలుగేయ్ పెట్టుకొవ పచ్చి ప్రాయాలేయ్ వెచ్చనైన చిలిపి ఊసులాద వచ్చ చెమతల్లొ తదిసిన దేహ సుగంధాల గాలి పంచ చూసెయ్ చూసెయ్ చూసెయ కలువై ఉన్నాలె శశివధన తీసెయ్ తీసెయ్ తీసెయ్ తీసెయ్ తెరల తొలగించెయవ మధన సమ్మోహనుద పెడవిస్త నీక కొంచెం కొరుక్కొవ ఇష్టసఖుద నడుమిస్త నీకే నలుగేయ్ పెట్టుకొవ ఝుమ్మను తుమ్మెధ నువ్వైత తెనెల సుమమె అవుత సంధెపొద్దె నువ్వైత చల్లని గాలై వీస్త సీతకాలం నువ్వె ఐత చుత్తె ఉష్ణాన్నాఉత మంచు వర్షం నువ్వె ఐత నీతి ముత్యాన్నాఉత నన్ను చూసెయ్ చూసెయ్ చూసెయ కలువై ఉన్నాలె శశివధన తీసెయ్ తీసెయ్ తీసెయ్ తీసెయ్ తెరల తొలగించెయవ మధన నదిల కధిలెయ్ నా ఏధలయల పొంగెయ్ ప్రెమ అలలై ఏధురౌత కదల మెత్త మెత్తని హృదయాన్న మీసం తొ తదమాల ఇపుదె తొదిమె తుంచ సుఖమె పంచి ఒకటైపొవాల నదిల కధిలె నా ఏధలయల పొంగె ప్రెమ అలలై ఏధురౌత కదల మెత్త మెత్తని హృదయాన్న మీసం తొ తదమాల ఇపుదె తొదిమెయ్ తుంచ సుఖమె పంచి ఒకటైపొవాల సమ్మోహనుద పెడవిస్త నీక కొంచెం కొరుక్కొవ ఇష్టసఖుద నడుమిస్త నీకే నలుగేయ్ పెట్టుకొవ పచ్చి ప్రాయాలేయ్ వెచ్చనైన చిలిపి ఊసులాద వచ్చ చెమతల్లొ తదిసిన దేహ సుగంధాల గాలి పంచ చూసెయ్ చూసెయ్ చూసెయ కలువై ఉన్నాలె శశివధన తీసెయ్ తీసెయ్ తీసెయ్ తీసెయ్ తెరల తొలగించెయవ మధన