Anuvanuvuu

Arijit Singh

    Continúa después del anuncio

    అనువనువు అలలేగస
    తెలేయని ఊ ఆనందమ
    కనులేధటే నిలిచేనుగ
    మనసేతికే న స్వప్నమ

    కాలాలు కళ్ళర చూసేనుల
    వసంతాలు వెచ్చింధి ఈ రోజుక
    బరించాను ఈ దూర
    తీరాలు నీ కోసమ

    అనువనువు అలలేగస
    తెలేయని ఊ ఆనందమ
    కనులేధటే నిలిచేనుగ
    మనసేతికే న స్వప్నమ

    Continúa después del anuncio

    హో చోటే ఉన్నను వెచ్చాను వేదనుగా కలవమన
    నలోనే ఉంచాను ప్రేమంత దాచనుగా పిలవమన
    తరలైన తకలేని తహతున్న ప్రేమన
    కష్టమేధి కనరని ఏది ఏమైన ఉంటాన

    కాలాలు కళ్ళర చూసేనుల
    వసంతాలు వెచ్చింధి ఈ రోజుక
    బరించాను ఈ దూర
    తీరాలు నీ కోసమ

    కలిసేనుగా కలిపెంగ
    జన్మాల భంధమ
    కరిగేనుగా ముగిసేనుగ
    ఇనల్ల వేధన

    మరిచ ఏనదో ఇంత సంతోషమ
    తీరే ఇప్పుడే పత సందేహమ
    నాలో లేధే మనసే నేతో చెర
    మాటే ఆగి పోయే పోయే పోయే ఈ వేలన

    అనువనువు అలలేగస
    తెలేయని ఊ ఆనందమ
    కనులేధటే నిలిచేనుగ
    మనసేతికే న స్వప్నమ

    Información de la canción

    Composición: Sunny M.R. y Krishna Kanth

    ¿Los datos están equivocados?

    Enviar revisión

    Canciones relacionadas