జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
రాగిముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ
జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
రాగిముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ
జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
నాటుకోడి నాట్యమయ అబ్బరో ఏమి మాయ
నందమూరి బాలుడాయ అందమే చారేడాయ
వందమంది కొక్కడాయ అల్లరే బోలేడాయ
దొమ్మలేమో అదిరిపాయ
దొమ్మలేమో అదిరిపాయ
దొమ్మలేమో అదిరిపాయ
దొమ్మలేమో అదిరిపాయ
దుంకితే దేవరాయ
దుమ్ము బార లేచిపాయ
దుమ్ము బార లేచిపాయ
దుమ్ము బార లేచిపాయ
తుమ్మితే కృష్ణరాయ
హే హే జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
రాగిముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ
జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
నాటుకోడి నాట్యమయ అబ్బరో ఏమి మాయ
అద్దిరి ముద్ద కలరు చూడు బొంగరుగుందయ్య
నీ ఇందుపూరం చిందులేసే వందలనయ్య
హందు మిందు విందు చూడ అనత్పూరయ్య
నీ విందులందు వింత చూడ సందులేదయ్య
అరె మాస్ అంటే మనసు కాస్త మురిసిపోతాద
ఏ క్లాస్ అయినా కాలు కదిలి సిందులేస్తద
నే జొరన్నా పిలోడ్నానే ట్యాగ్ ఉందిల
ఏ ఫైర్ అయినా సింహమోలే స్వాగ్ ఉందిల
భారత్ల్య్రిక్స్, కోమ
కొచ్చ కొచ్చ మీసమాయ కొచ్చెనే కొడవాలయ
పచ్చ పచ్చ పంచలాయ వొచ్చెనే రచ్చలాయ
దొమ్మలేమో అదిరిపాయ
దొమ్మలేమో అదిరిపాయ
దొమ్మలేమో అదిరిపాయ
దొమ్మలేమో అదిరిపాయ
దుంకితే దేవరాయ
దుమ్ము బార లేచిపాయ
దుమ్ము బార లేచిపాయ
దుమ్ము బార లేచిపాయ
తుమ్మితే కృష్ణరాయ
హే హే జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
రాగిముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ
జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
నాటుకోడి నాట్యమయ అబ్బరో ఏమి మాయ
అద్దిరి ముద్ద కలరు చూడు బొంగరుగుందయ్య
నీ ఇందుపూరం చిందులేసే వందలనయ్య
హందు మిందు విందు చూడ అనత్పూరయ్య
నీ విందులందు వింత చూడ సందులేదయ్య