Cifra Club

Peelings (feat. Shankarr Babu Kandukoori)

Laxmi Dasa

Aún no tenemos los acordes de esta canción.

మల్లికా బన్నంటే అంబుకల
కనుమున తుముకాలో
అంబిలి పూనిలా నాముకాలో
పుంచిరి తుముబికాలో

ముల్ల మాలర్ మణి చుండుకాలో
నిన్ మణి చుండుకాలో
తెన్ థెరెంజెతున్న వందుకాలో
పూన్కినా తుండుకాలో

అరుంతికోసరి యెడింటికోసరి
పావు తక్కువ పడింటికోసరి

పడుకుంటే ఓసరి మెలుకుంటే ఓసరి
ఎమీ తొసాకా కూసుంటే ఓసరి

యెలు నొక్కుతుంటే ఓసరి ఓసరి
కలు టొకుతుంటే ఓసరి ఓసరి
నువ్వు పక్కన ఉంటే ప్రతి ఒక్కసారీ

వచ్చుందై పీలింగ్స్-ఊ
వచ్చుందై పీలింగ్స్ ఊ
వచ్చి వచ్చి చంపేస్తుందై
పీలింగ్స్ పీలింగ్స్ ఊ

వచ్చుందై పీలింగ్స్-ఊ
వచ్చుందై పీలింగ్స్-ఊ
వచ్చి వచ్చి చంపేస్తుందై
పీలింగ్స్ పీలింగ్స్ ఉ

చీ అంతే ఓసరి పో అంతే ఓసరి
చాటు మాటుగా సాయి అంతే ఓసరి

పూలెడ్దే ఓసరి నాగలేదే ఓసరి
సాదా సీధా చీర కట్టెత్తే ఓసరి

ఊళ్ళు ఇర్సుకుంటే ఓసరి ఓసరి
ఇళ్ళు చిముతుంటే ఓసరి ఓసరి
నీళ్లు తడు తుంటే నిజంగా ఓసరి

వచ్చుందై పీలింగ్స్-ఊ
వచ్చుందై పీలింగ్స్-ఊ
వచ్చి వచ్చి చంపేస్తుందై
పీలింగ్స్ పీలింగ్స్ ఉ

వచ్చుందై పీలింగ్స్-ఊ
వచ్చుందై పీలింగ్స్-ఊ
వచ్చి వచ్చి చంపేస్తుందై
పీలింగ్స్ పీలింగ్స్ ఉ

మల్లికా బన్నంటే అంబుకల
కనుమున తుముకాలో
అంబిలి పూనిలా నాముకాలో
పుంచిరి తుముబికాలో

ముల్ల మాలర్ మణి చుండుకాలో
నిన్ మణి చుండుకాలో
తెన్ థెరెంజెతున్న వందుకాలో
పూన్కినా తుండుకాలో

రొటి పచ్చడి నువ్వు
నూరుతున్నప్పుడు ఆ
పైతతోటి సేమాట నువ్వు
తుడుసుతున్నప్పుడు

డండన నీ సొక్క
ఆరెస్టున్నప్పుడు
నీ వంటి వాసన
తెగ గుర్తొచ్చినప్పుడు

రెండు సెతుల నీ జుట్టు ముగిసినప్పుడు
దిందు కట్టచోని పడుకున్నప్పుడు
అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడు

వచ్చుందై పీలింగ్స్-ఊ
వచ్చుందై పీలింగ్స్-ఊ
వచ్చి వచ్చి చంపేస్తుందై
పీలింగ్స్ పీలింగ్స్ ఉ

వచ్చుందై పీలింగ్స్-ఊ
వచ్చుందై పీలింగ్స్-ఊ
వచ్చి వచ్చి చంపేస్తుందై
పీలింగ్స్ పీలింగ్స్ ఉ

మల్లికా బన్నంటే అంబుకల
కనుమున తుముకాలో
అంబిలి పూనిలా నాముకాలో
పుంచిరి తుముబికాలో

ముల్ల మాలర్ మణి చుండుకాలో
నిన్ మణి చుండుకాలో
తెన్ థెరెంజెతున్న వందుకాలో
పూన్కినా తుండుకాలో

నువ్వులు తో నా తలు నూ తుడిసినప్పుడు
నడుమ నడుమ నువ్వు నా
నడుము తురిమినప్పుడు

అన్నం కలిపి నోట్లొ
ముద్ద పెట్టినప్పుడు
ఎంగిలి మూతితో నువ్వు
ముద్దు పెట్టినప్పుడు

సీరా సింగుని నువ్వు సేవరించినప్పుడు
సాయం సెత్తో సేయేసినప్పుడు
సొంత మొగుడు సెంటా సిగ్గు పడినప్పుడు

వచ్చుందై పీలింగ్స్-ఊ
వచ్చుందై ఫీలింగ్స్-ఊ
వచ్చి వచ్చి చంపేస్తుందై
పీలింగ్స్ ఫీలింగ్స్ ఉ

వచ్చుందై పీలింగ్స్-ఊ
వచ్చుందై ఫీలింగ్స్-ఊ
వచ్చి వచ్చి చంపేస్తుందై
పీలింగ్స్ పీలింగ్స్-ఉ

Otros videos de esta canción
    79 visualizaciones

    Afinación de los acordes

    Afinador en línea

    Ops (: Contenido disponible solo en portugués.
    OK