మేడ ముట్టుకుంటే తోడ గొట్టినాట్టే
జుట్టు గురుతుంటుట్టే
ఇక ధడ ధడ పిడుగులు పడినాట్టే
మేడ ముట్టుకుంటే తోడ గొట్టినాట్టే
జుట్టు గురుతుంటుట్టే
ఇక ధడ ధడ పిడుగులు పడినాట్టే
ఆచిరు నవ్వుతో చించేస్తాడు
కనుసైగతో కాల్చేస్తాడు
చిట్టికెళ్ళతో చెడుగుడు చెడుగుడు
ఆడే రకం
ఏటికి ఎదురీడమంటే
Everyday ముందుంటాడు
Everestను మించిన ధనం
వెంట్రుకల విసిరే గుణం
మేడ ముట్టుకుంటే తోడ గొట్టినాట్టే
మేడ ముట్టుకుంటే తోడ గొట్టినాట్టే
జుట్టు గురుతుంటుట్టే
ఇక ధడ ధడ పిడుగులు పడినాట్టే
మేడ ముట్టుకుంటే తోడ గొట్టినాట్టే
జుట్టు గురుతుంటుట్టే
ఇక ధడ ధడ పిడుగులు పడినాట్టే
మెత్తటి మట్టిలో మొలిచిన
మొలకవి కాదోయ్ నువ్వు
బండరాలను బాధలు కొట్టిన
మొండి మొక్కవే నువ్వు
మెత్తటి మట్టిలో మొలిచిన
మొలకవి కాదోయ్ నువ్వు
బండరాలను బాధలు కొట్టిన మొండి
మొక్కవే నువ్వు
ఎందరో నిన్ను ప్రేమిస్తారే
కనుకే
కొందరు నిన్ను ద్వేషిస్తారు
ఆ తరమైన నీ తరమే
నువ్వు మా గుండెల్లో స్థిరమే
మేడ ముట్టుకుంటే తోడ గొట్టినాట్టే
మేడ ముట్టుకుంటే తోడ గొట్టినాట్టే
జుట్టు గురుతుంటుట్టే
ఇక ధడ ధడ పిడుగులు పడినాట్టే
మేడ ముట్టుకుంటే తోడ గొట్టినాట్టే
జుట్టు గురుతుంటుట్టే
ఇక ధడ ధడ పిడుగులు పడినాట్టే